పారామెడికల్‌ కళాశాల ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్‌ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్‌ కళాశాలలను ప్రారంభించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »