బాన్సువాడ, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు 2012 వ సంవత్సరం నుండి నిర్విరామంగా కడ్తాల్ పిరమిడ్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ నిర్వహిస్తారని ఆయన కలలను ఇటీవల ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆమోదించినందుకు పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ పార్టీ జహీరాబాద్ కాంటెస్ట్డ్ ఎంపీ అభ్యర్థి మాలెపు మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.