చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి, డిసెంబరు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా, ఎల్‌ఐసి ఇన్సూరెన్స్‌ పాలసీ బిఆర్‌ఎస్‌ పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది.

కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ జడ్‌పిటిసి మీన్కురి రాంరెడ్డి, నల్లవేల్లి ఆశోక్‌, శంకర్‌, గెరిగంటి లక్ష్మినారాయణ, లచ్చపేట్‌ మాజీ ఎంపిటిసి బుస శ్రీనివాస్‌, లద్దురి కృష్ణ యాదవ్‌, దినేష్‌ మరియు లచ్చపేట్‌ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »