జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏర్పాటు..

కామారెడ్డి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌, బుక్‌ సెల్లర్స్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించారు.

Check Also

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »