మాక్లూర్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాక్లూర్ మండలంలో కాంగ్రెస్ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు నక్క నరేష్, చెక్క సవిత, నీరటి రాజుభాయ్, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్ లకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్ బూరొల్ల అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, అమెక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్ దయాకర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాఫర్, గంగాధర్, భరత్, శ్రీనివాస్, దూడ రాజేశ్వర్ రాజన్న రమేష్ పాల్గొన్నారు.