పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం

బాన్సువాడ, జనవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

వర్ని మండలంలోని చింతల్‌ పేట్‌ గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని శుక్రవారం మాజీ జెడ్పిటిసి హరిదాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధి ఉన్న పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు.

Check Also

సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తుమ్మల ధ్యేయం

Print 🖨 PDF 📄 eBook 📱 ఖమ్మం, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »