శనివారం, జనవరి.11, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : ద్వాదశి ఉదయం 7.48 వరకు
తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 6.12 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.29 వరకు
యోగం : శుక్లం మధ్యాహ్నం 12.13 వరకు
కరణం : బాలువ ఉదయం 7.48 వరకు
తదుపరి కౌలువ రాత్రి 7.00 వరకు
ఆ తదుపరి తైతుల తెల్లవారుజామున 6.12 వరకు
వర్జ్యం : సాయంత్రం 5.50 – 7.22
దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.06
అమృతకాలం : ఉదయం 9.26 – 10.57
మరల తెల్లవారుజామున 3.03 – 4.36
రాహుకాలం : ఉదయం 9.00 – 10.30
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 1.30 – 3.00
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39