యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద

ఖమ్మం, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఖమ్మం 1 టౌన్‌ అధ్యక్షులు గడీల నరేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముస్తఫానగర్‌ గుర్రాల సెంటర్‌ ఏరియాలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యోగతత్వంలో వారి ఆశయాలను యువత పాటించాలని సత్ప్రవర్తనతో ప్రతీ ఒక్కరు దేశ భద్రతను కాపాడటంలో ముందుండాలని వ్యాఖ్యానించారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »