శుక్రవారం, జనవరి 17, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : చవితి తెల్లవారుజామున 5.31 వరకు
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : మఖ మధ్యాహ్నం 1.22 వరకు
యోగం : సౌభాగ్యం రాత్రి 1.52 వరకు
కరణం : బవ సాయంత్రం 4.58 వరకు
తదుపరి బాలువ తెల్లవారుజామున 5.31 వరకు
వర్జ్యం : రాత్రి 9.58 – 11.41
దుర్ముహూర్తము : ఉదయం 8.50 – 9.35
మరల మధ్యాహ్నం 12.32 – 1.16
అమృతకాలం : ఉదయం 10.50 – 12.31
రాహుకాలం : ఉదయం 10.30 – 11.00
యమగండ / కేతుకాలం : మధ్యాహ్నం 3.00 – 4.30
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.42
సంకష్టహర చతుర్థి