తాడ్వాయి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కొలువై ఉన్న సద్గురు శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ నూతన ట్రస్ట్ కమిటి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పట్లూరి అనంత రావు (రాజు/ మెదక్). ప్రధాన కార్యదర్శిగా నేతి కృష్ణ మూర్తి (తూప్రాన్), కోశాధికారి దూడం శ్రీనివాస్ (కరీంనగర్)ని, ఉపాదక్ష్యులుగా మల్లేష్ (అదిలాబాద్), బస్వరాజు శిల్వంత్ (బీదర్/ కర్ణాటక), కాటబత్తిని శంకర్ (కరీంనగర్), కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మెదక్), డా. రామలింగం (కామారెడ్డి) ని, సాంసృతిక కార్యదర్శిగా లక్ష్మి నారాయణ మరియు గడ్డం వేణు (నిజామాబాద్) ని, ఆశ్రమ మేనేజర్‌గా పండరి (కామారెడ్డి) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో తాడ్వాయి గ్రామ పెద్దలు. మద్ది మహేందర్ రెడ్డి, ముదాం నర్సింలు, మేకల రాజు, బండారి సంజీవులు, బాలకిషన్ రావు, రాఘవ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, నల్లవెల్లి గంగారెడ్డి, బాలరాజు గౌడ్, మహిపాల్ రెడ్డి, రనిల్ రెడ్డి, రామశంకర్, ఆంజనేయులు, దేవారెడ్డి, తెనుగు నర్సింలు, దశరథ్, గంగారాం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాతాజీ శిష్యులు, భక్తులు పాల్గొన్నారు.