నందిపేట్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మార్కండేయ జయంతి పురస్కరించుకొని శనివారం నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో మార్కండేయ స్వామివారికి పాలాభిషేకం, పూజ కార్యక్రమాలు, అన్న సత్రం నిర్వహించారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, వెల్మల్ గ్రామస్తులు బోగ రాము, గుర్రం రాజేశ్వర్, వన్నెల దాస్ సాయన్న, సాంబార్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ వన్నెల దాస్ శేఖర్, మురళీ, దేవన్న, మధు, దామోదర్, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, నర్సయ్య, మామూళ్ల రాము, ఈ ఆర్ ఫౌండేషన్ ప్రముఖులు అర్గుల్ నర్సయ్య, రాంప్రసాద్, మేకల (అర్గుల్) సురేష్, కొండి రామచందర్, నూకల శేఖర్, పద్మశాలి కులబాంధవులు, వెల్మల్ గ్రామస్తులు పాల్గొన్నారు.