జక్రాన్పల్లి, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జక్రాన్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్, ముద్దిరాజ్, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనారిటీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మనోహరాబాద్ గంగన్న, యూత్ మండల అధ్యక్షులు నడుకుడ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ 1. రూపాల గంగారెడ్డి, కిషన్ నాయక్, కలిగోట గంగాధర్, జితేందర్ నాయక్, సురేష్, మాడవీరి శంకర్, అనిల్, డిష్ రాజు, సూరి, సాజిద్, నియమాత్ అలీ, మండల నాయకులు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.