బాన్సువాడ, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో 99.84 శాతం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ఆయనను అభినందించారు.
అభినయ్ సమాజంలో ఉన్నత చదువులు చదివి మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.