జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాబోయే వేసవికాలంల దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అవసరమైన విసిబి ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ ఎస్.ఇ. రవీందర్ గ్రామస్తులతో, రైతులతో చర్చించారు.
కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ. నిజామాబాద్ రవీందర్, టెక్నికల్ డిఇ రమేష్, ఎస్.ఇ.డిచ్‌పల్లి ఉత్తమ్ జదే, జక్రాన్‌పల్లి ఏఈ, లైన్మెన్లు సబ్‌స్టేషన్ ఆపరేటర్, వ్యవసాయ రైతులు విడిసి పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.