పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు.

నందిపేట్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, మార్చి 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »