ఆనందయ్య కోవిడ్‌ మందు పంపిణి

నవీపేట్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని హనుమాన్‌ ఫారం గ్రామంలో సర్పంచ్‌ రాజేశ్వరి వంశీమోహన్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఆనందయ్య కోవిడ్‌ ఆయుర్వేద మందు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ సమర్థవంతంగా ఎదురుక్కొనే ఆయుర్వేద మందు ఆనందయ్య కనిపెట్టడం చాల సంతోషకరమైన విషయమన్నారు. గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »