ఏప్రిల్‌ 12న వీర హనుమాన్‌ విజయయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

విశ్వహిందూ పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్‌ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు.

Check Also

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »