కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్ ఎంపికైనట్లు తెలిపారు.