ఘనంగా డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

నవీపేట్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నవీపేట్‌ మండలం మహంతం అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో కారోబర్‌ పోశెట్టి సందీప్‌ కుమార్‌ రంజిత్‌ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కారోబార్‌ పోశెట్టి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు.

అణగారిన వర్గాల సంక్షేమం మహిళల సాదికారత కోసం బాబాసాహెబ్‌ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Check Also

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »