డిచ్‌పల్లి, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పి.జి మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఏపీ ఈ / ఐ ఎం బి ఏ / ఐపిసిహెచ్ / కోర్సుల మొదటి, మూడవ సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు.
కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ డా.టి సంపత్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్, పి ఆర్ ఓ డా. పున్నయ్య పాల్గొన్నారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.