డిచ్‌పల్లి, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రాక్టికల్/ ప్రాజెక్టు పరీక్షలను ఈనెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ పర్యవేక్షణలో నిర్వహించి వెంటనే మార్కులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే.సంపత్ కుమార్ తెలిపారు
పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని సూచించారు.