బాన్సువాడ, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ఎంపీడీవో బషిరుద్దిన్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్ శుక్రవారం ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీల నిర్వహణతోపాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.