ఎంపివో సస్పెండ్‌

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్‌ మండల పంచాయతీ అధికారి లక్‌పతి నాయక్‌ను శనివారం సస్పెండ్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవోను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »