ఆసరా పెన్షన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57 సంవత్సరాలు దాటిన పేదలైన అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా ఆసరా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈడిఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్థానిక తహసీల్దార్‌కు లేదా 1100 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని ఆయన ఆ ప్రకటనలో ప్రజలకు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »