కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య …

వేల్పూర్‌, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుండి వచ్చిన అంకుష్‌ అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

ఈ మేరకు ఇంచార్జ్‌ ఎస్‌ఐ చిన్నయ్యతో పాటు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »