రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

మల్కాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, భరత్‌, అజయ్‌ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, రాజు, నవీన్‌, సందీప్‌ పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »