ప్రైవేట్ క్లినిక్ వద్ద వ్యక్తి మరణం

మరణించిన రాములు

క్రెమ్ రిపోర్టర్

మండల కెంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద భిక్కనూరుకు చెందిన రాములు అనే వ్యక్తి మరణించడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రాములు మరణానికి ఆసుపత్రి వైద్యుని నిర్లక్షమే కారణమంటు బందువులు ఆందోలనకు దిగారు. ఐతే సీరియస్ కండషన్ లో రాములు తీసుకుని వచ్చారని, తాను అతని ఆరోగ్య పరిస్థితి వివరిచినప్పటికి చికిత్స చేయాలని కోరారన్నారు, ఇందులో తన తప్పు లేదన్నారు. భిక్కనూరు ఎస్ ఐ. నవీన్ సంఘటనా స్థలానికి చెరుకుని వివరాలు తెలుసుకున్నారు

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »