నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags Hyderabad
Check Also
బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన
Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు …