నిజాంసాగర్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోచ గౌడ్‌కు 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల దుర్గారెడ్డి, పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచ్ పిట్ల అనసూయ సత్యనారాయణ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దేవదాస్, నాయకులు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.