కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల పరిషత్ కార్యాలయం అవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీపై మండల సమాఖ్యకు మంజూరు చేసిన ట్రాక్టర్ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు.