కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

వేల్పూర్‌, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంసాహెబ్‌ పేట్‌ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »