కామారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్అండ్బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు.