దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు…
కేరళలో పాలక్కాడ్ లో ఎనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు. పాలక్కాడ్ అటనీ పరసర ప్రాంతంలో నివాసం ఉండే విల్సన్ అనే వ్యక్తిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు.
మందు గుండు ఫైనాపిలో ఉంచి ఏనుగు తినిపించడంతో ఏనుగుతో పాటు దాని కడుపులో పిల్ల చనిపోయిన విషయం తేలిసిందే. పంట పొలాలు రక్షంచుకునే క్రమంలో ఈ దుష్ఛర్యకు పాల్పడినట్టు ఫారెస్టు అధికారులు చెపుతున్నారు.
ఏనుగు మరణానికా కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ అటవా శాఖా మంత్రి కే.రాజు తెలిపారు. బాధ్యులను పట్టుకునేందుకు మూడు టీంలను ఏర్పాటు చేశారు
విషయం సోషల్ మీడీయాలో వైరల్ కావడంతో కేరళ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. బాధ్యులను అరెస్టు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎనుగు పేలుడు పదార్ధాలు తినడం వల్ల చనిపోయిందని, వాటిని ఫైనాపిల్లో కూరి తినిపించారనడానికి ఆధారాలు లేవని ఫారెస్టు కంసర్వేటర్ సుందర్ కుమార్ మీడియాకు తెలిపారు