అంతర్జాతీయ జర్నల్‌కి ఎంపిక

వేములవాడ, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ మండల పరిధిలో గల స్థానిక అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. తిరుకోవెల శ్రీనివాస్‌ “Studies on Diatom vapriations with reference to Physio – Chemical Properties of water of Hussain Sagar lake of Hyderabad in Telangana” పరిశోధక వ్యాసం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురణకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా. వడ్లూరి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఘనత సాధించినందుకు ఆయనను కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »