ఆర్‌డివో కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు.

సిబ్బంది పనితీరును ఆర్డీవో శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »