జూన్ 11 న భారత మార్కట్ లోకి..
చైనా మొబైల్ దిగ్గజం షావోమి కొత్తగా నోట్ బుక్ ను మార్కెట్ లోకి ప్రవేష పెట్టబోతుంది. జూన్ 11న లాంఛింగ్ తేదిని ప్రకటించింది. సంత దేశం చైనా అనేక మోడల్ లాప్ టాప్ లను విక్రయించినప్పటికీ భారత్ల లో ఇది మొట్ట మొదటి షావోమీ కంపెని లాప్ టాప్. విడుదల చేయడానికి సమయం ఉన్నప్పటికీ షావోమి, లాప్ టాప్ ఫీచర్ల వివరాలు కొన్నింటిని బయటకు వదులుతోంది.
ఎం ఐ నోట్ బుక్ ఫీచర్లు
షావోమి నుంచి ఇండియాలో ఇది ఫస్ట్ లాప్ టాప్..
12 గంటల బ్యాటరీ లైప్…
10 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ తో పూర్తి హెచ్ డి స్ర్కీన్..
జూన్ 11 న మి నోట్‌బుక్ ల్యాప్‌టాప్ తో పాటు వనిల్లా ఎం ఐ నోట్‌బుక్ మోడల్‌తో , షియోమి కూడా మి నోట్‌బుక్‌ను వినియోగ దారులకు అందుబాటులోకి తెస్తుంది. ఇది హారిజన్ ఎడిషన్. ఈ హారిజోన్ ఎడిషన్ గురించి ప్రస్తుతం పెద్దగా తెలియదు, అయితే ఇది 14-అంగుళాల పూర్తి-హెచ్‌డి నొట్ కు -తక్కువ స్క్రీన్, డిటిఎస్ ఆడియో సపోర్ట్ మరియు ఎస్‌ఎస్‌డి స్టోరేజ్‌ని కలిగి ఉంటుందని మాత్రం ఇప్పటి వరకు తెలుస్తుంది