జిల్లా ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

పరమశివుని కృపతో జిల్లా అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి దీవెనలు కోరుతూ ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »