NizamabadNews

14 నుండి హాల్‌ టికెట్ల పంపిణి

డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ (2020 నుండి 2024 బ్యాచ్‌లకు) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతాయని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 14 తేది నుండి సంబంధిత కళాశాలలో హాల్‌టికెట్లు పొందవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్‌ కుమార్‌ తెలిపారు.

Read More »

తూకాల్లో వ్యత్యాసం రాకూండా చూడాలి…

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్‌ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్‌ కప్పి వేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్‌ లను …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే.13, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 10.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.02 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 5.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.57 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.25 – 2.10దుర్ముహూర్తము : ఉదయం 8.05 …

Read More »

పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌ సన్మానం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి బొడ్డుపల్లి నాగ అక్షయ 600కు 586 మార్కులు సాధించారు. వీరితో పాటు బి హర్షవర్ధన్‌ 576, ఎస్‌ మృణాళిని 572, సిహెచ్‌ జాహ్నవి 562, బి.అలేఖ్య 562, పి.ఋతిక 555, బి.రామ్‌ చరణ్‌ 554, ఆర్‌ నిశాంత్‌ 554,మార్కులు సాధించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణతతో పాటు …

Read More »

రెడ్‌ క్రాస్‌ సేవలు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్‌కు జాతీయ స్థాయిలో రెడ్‌ క్రాస్‌ అవార్డు వరించిన సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న తోట రాజశేఖర్‌ను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. గత అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం అభినందనీయమని …

Read More »

ప్రజావాణికి 121 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, జెడ్పీ సీఈఓ …

Read More »

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు..

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు ధనపల్‌ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ జన హృదయ నేత, ధర్మ పరిరక్షకులు పేదవారికి అండగా నిలబడేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ధన్పాల్‌ సూర్యనారాయణ, వారు భవిష్యత్తులో ఇలాంటి …

Read More »

డిగ్రీ పరీక్షల తాజా షెడ్యూలు విడుదల

డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ (2020 నుండి 2024 బ్యాచ్‌లకు) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనివార్య కారణాల వలన పరీక్షలు 14వ తేదీకి బదులుగా ఈ నెల 16 తేదీ నుండి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మే.10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.59 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 2.51 వరకుయోగం : సిద్ధి తెల్లవారుజామున 3.52 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.59 వరకు వర్జ్యం : ఉదయం 9.11 – 10.57దుర్ముహూర్తము : ఉదయం 5.33 – 7.15అమృతకాలం : రాత్రి …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 1.42 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 10.10 వరకుయోగం : హర్షణం తెల్లవారుజామున 3.00 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.42 వరకుతదుపరి బవ రాత్రి 2.27 వరకు వర్జ్యం : ఉ.శే.వ 5.49 వరకుదుర్ముహూర్తము : ఉదయం 9.48 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »