ఆదివారం, ఆగష్టు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : పంచమి మధ్యాహ్నం 1.05 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 9.18 వరకుయోగం : సుకర్మ ఉదయం 6.04 వరకు తదుపరి ధృతి తెల్లవారుజాము 3.27 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.05 వరకు తదుపరి గరజి రాత్రి 12.09 వరకువర్జ్యం : రాత్రి …
Read More »నూతన ఆర్డీఓ, తహసిల్దార్‌లకు సన్మానం
ఆర్మూర్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ వినోద్ కుమార్, తహసిల్దార్ శ్రీకాంత్‌లకు శనివారం నవనాథపురం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతె శ్రీనివాస్, అధ్యక్షుడు డాక్టర్ సుంకరి గంగా మోహన్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్, మాజీ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్‌లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఆర్మూర్ ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాలలో శనివారం …
Read More »నూతన తహసీల్దార్‌ను సన్మానించిన బిఆర్‌ఎస్ నాయకులు
ఆర్మూర్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండల నూతన తహసిల్దార్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌ను బిఆర్‌ఎస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల మాజీ వైస్ ఎంపిపి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇ.గంగాధర్, చేపూర్ గ్రామ మాజీ ఎంపిటిసి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జన్నపల్లీ గంగాధర్, ఫతేపూర్ గ్రామ ప్రస్తుత ఎంపిటిసి సీనియర్ నాయకుడు కొక్కుల …
Read More »సరదా కోసం నీటిలో దిగే సాహసం చేయొద్దు
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు బిటెక్ విద్యార్థులు ప్రణవ్ రావు, వేణు యాదవ్ ల ఘటన పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సారెస్పీ అధికారులతో ఫోన్లో మాట్లాడి …
Read More »పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
బాన్సువాడ, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా మొదటిసారి గ్రామానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కు గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గ్రామంలోని పల్లె ప్రగతి కింద అభివృద్ధి అయిన పనులను పరిశీలించి ఆయన …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఆగష్టు 5, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : చవితి మధ్యాహ్నం 3.13 వరకువారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.41 వరకుయోగం : అతిగండ ఉదయం 8.51 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.13 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.09 వరకువర్జ్యం : రాత్రి 7.43 – 9.14దుర్ముహూర్తము …
Read More »సాంకేతిక విప్లవానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్
హైదరాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు సాంకేతిక విప్లవానికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై ఆయన వేసిన ప్రశ్న పై మాట్లాడారు. ఐటీకి హైదరాబాద్ రారాజు, ఐటీ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని, ఈ ప్రభుత్వం …
Read More »మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-25 నూతన మద్యం పాలసీకి ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించుటకు శుక్రవారం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు యస్.రవీంద్ర రాజు అన్నారు. గజిట్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ఆబ్కారీ స్టేషన్ పరిధిలో …
Read More »ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ …
Read More »కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లలో గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ శుక్రవారం మహారాష్ట్రకు తరలించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ సూచనలతో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు ఈవీఎంలను పంపించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో …
Read More »