కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జిల్లా కేంద్రానికి చెందిన వీణ (18) అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమే బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కేబీసీ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 3.08 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.02 వరకు తదుపరి మఖయోగం : సాధ్యం ఉదయం 10.00 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.08 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 4.15 వరకు వర్జ్యం : రాత్రి 8.20 – 10.06దుర్ముహూర్తము …
Read More »రేపు తెలంగాణకు అమిత్ షా!!
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …
Read More »గల్ఫ్ ఓటు బ్యాంకుపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఆయన సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగిత్యాలకు చెందిన గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న …
Read More »ఓటర్ అవగాహన సైకిల్ ర్యాలీకి స్వాగతం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల …
Read More »ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్, సీ.పీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »అల్పాహారం బాగుంది…
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం అల్పాహారం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కే. రవి కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికలో అక్రమాలు
జగిత్యాల, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన నిందితులు భోగ రాకేష్, చంద్ర శేఖర్ లను పోలీసులు అరెస్టు చేసినట్టు డిఎస్‌పి వెంకటస్వామి తెలిపారు.ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడిరచారు. భోగ రాకేష్ డీఈవో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, చంద్ర శేఖర్ మీసేవ ఆపరేటర్‌గా ఉన్నాడన్నారు. ఒక్కొక్క లబ్దిదారుని వద్దనుండి రూ. 5 వేల నుండి …
Read More »జిల్లా యంత్రాంగం సిద్దం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా ఆమలుచేయుటపై దిశా నిర్దేశం చేయుటకు నోడల్ అధికారులు, వివిధ బృందాలు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సన్‌లో మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ భవనాలపై …
Read More »టియు సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సుధాకర్
డిచ్‌పల్లి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ సుధాకర్ గౌడ్‌ను నియమించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్‌గా డా.ఆర్.సుధాకర్ గౌడ్‌ని నియమించారు. ఇటీవలే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన డా. ఆర్.సుధాకర్ గౌడ్ గతంలో మూడు సార్లు ప్రిన్సిపల్‌గా, క్రీడల …
Read More »