NizamabadNews

ప్రాక్టీకల్స్‌ తేదీల్లో మార్పు

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల డిగ్రీ బిఏ, బీకాం, బిఎస్సి,బి బి ఏ, కోర్సులకు చెందిన 2వ 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలను మార్పు చేస్తూ ప్రొఫెసర్‌ అరుణ రిషెడ్యూల్‌ విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్‌ పరీక్షలు గ్రూప్‌-1, గ్రూప్‌ ‘ఏ’ కి సంబంధించిన …

Read More »

డిగ్రీ పరీక్ష వాయిదా

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ థియరీ 17వ తేదీన జరగాల్సిన పరీక్ష బోనాల పండుగ సెలవు కారణంగా 18వ తేదీన జరుగుతుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత విద్యార్థులు విషయం …

Read More »

రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ అద్యక్షునికి సన్మానం

బోధన్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్‌ కుమార్‌ని రుద్రుర్‌ మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సర్పంచ్‌ ఇందూర్‌ చంద్ర శేఖర్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

మండల కాంగ్రెస్‌ అధ్యక్షులకు సన్మానం

బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్‌ని, కోటగిరి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు షహీద్‌ను కోటగిరి మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిసి …

Read More »

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్స్‌ పరిశీలన

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశనికి (దోస్త్‌ 2023) స్పెషల్‌ కేటగిరికి సంబంధించిన పిహెచ్‌ / సిఏపి, ఎన్‌సిసి, ఇతరత్రా అదనపు క్వాలిఫికేషన్స్‌ అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఈ నెల 14న తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ అకాడమిక్‌ ఆడిట్‌ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ …

Read More »

18 వరకు ఎంఇడి సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఇడి కోర్సుకు చెందిన 1వ, 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ, ప్రాక్టికల్‌ మరియు బ్యాక్లాగ్‌ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు చెల్లించవచ్చన్నారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 5వ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ పరీక్షలో 89మంది విద్యార్థులకు గాను 67మంది హాజరయ్యారని, 22గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఒకరు డిబార్‌ అయ్యారని పరీక్షల నియంత్రణధికారిని తెలిపారు.

Read More »

జుక్కల్‌లో గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

జుక్కల్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జుక్కల్‌ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికులకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్‌ గొండ సంఫీుభావంగా కండ్లకు నల్ల గుడ్డ కట్టుకొని పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్‌ గొండ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికులు తమ గ్రామాలలో గ్రామాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని …

Read More »

పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభం

బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హన్మజిపేట్‌ గ్రామంలో పశు వైద్య కేంద్రంలో గురువారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామిరెడ్డి పశుగ్రాస వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాడిపశు సంపదకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పాడిపశు రైతులు పశుసంపదను పెంపొందించే విధంగా చూసుకోవాలన్నారు. అనంతరం డాక్టర్‌ రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ పశుగ్రాసానికి జొన్న గడ్డి , …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ఏకాదశి రాత్రి 8.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 11.21 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 12.20 వరకుకరణం : బవ ఉదయం 8.44 వరకుతదుపరి బాలువ రాత్రి 8.19 వరకువర్జ్యం : ఉదయం 11.17 – 12.53దుర్ముహూర్తము : ఉదయం 9.05 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »