కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు/ జూనియర్ కళాశాలల్లో ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులతో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులై, టెట్ అర్హత సాధించిన వారు కామారెడ్డిలో …
Read More »పక్షంరోజుల్లో లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాఖల వారిగా ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో హరితహారం లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి …
Read More »పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య
కామరెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ …
Read More »బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి
ఆర్మూర్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ రాం మందిర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మెమోరీ ట్రైనర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ అధికారి అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా (గుంజిలు) పై అవగాహన సదస్సు నిర్వహించారు. జీవన్ రావు మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 14 గుంజిలు తీసినట్లయితే మీరు …
Read More »గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట్ మండలంలోని సిద్ధాపూర్ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభం చేసినట్లు గ్రామ సర్పంచ్ పచ్చంటి సత్తయ్య తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకారంతో జిల్లాలోనే నూతన గ్రామ పంచాయతీలలో మొట్టమొదటిసారిగా సిద్దాపూర్ గ్రామపంచాయతీ భవనానికి నిధులు కేటాయించడం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం జూలై 04, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.22 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.24 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 2.29 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.22 వరకు తదుపరి తైతుల రాత్రి 2.12 వరకువర్జ్యం : సాయంత్రం 5.54 – 7.24దుర్ముహూర్తము : ఉదయం 8.09 – 9.01 …
Read More »నీట్‌లో ర్యాంక్ సాధించిన మామిడిపల్లి విద్యార్థి
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీట్ ఆల్ ఇండియా ఎంబీబీఎస్ పరీక్షలలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన భూమిని పవన్‌కు 545 మార్కులు సాధించి తెలంగాణలో 1207 ర్యాంకును సాధించాడు. ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు రావడంతో భూమిని పవన్‌ను తల్లిదండ్రులు, మామిడిపల్లి వాసులు అభినందించారు.
Read More »కామారెడ్డిలో 28.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, పొడు భూముల పట్టాల పంపిణీ, పెట్టుబడి సాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక, ఆయిల్ ఫామ్ సాగు, యాసంగి ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై సిఎస్ శాంతి కుమారి వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ …
Read More »పోడు పట్టాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడుపట్టాల పంపిణీ, గృహలక్ష్మి, ఎరువులు-విత్తనాల నిల్వలు, ఆయిల్ పామ్ సాగు, నివేశన స్థలాల అందజేత, కస్టమ్ మిల్లింగ్, తెలంగాణకు హరితహారం, బీ.సీ లకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సోమవారం వీడియో …
Read More »లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ప్లాస్టిక్ రహిత దినోత్సవం
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో సోమవారం రాం మందిర్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు నిత్యం ఉపయోగించుకోవాలని జూట్ సంచులు పంచారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు …
Read More »