హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లునిధులు : రాష్ట్ర ప్రభుత్వం నుంచిపొడవు : 660 మీటర్లువెడల్పు : 3, 4, 6 మీటర్ల చొప్పునఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానంమెట్రో స్టేషన్ నుంచి నిత్యం ప్రయాణించే వారు : 25-30 వేల మందిరింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య : సుమారు 20 వేలుపాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం …
Read More »ముదిరాజుల జోలికి వస్తే రాజకీయ సమాధి చేస్తాం …
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదిరాజుల జోలికి వస్తే ఏ రాజకీయ పార్టీలైన, ఆ పార్టీలకు చెందిన ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని రాజకీయంగా సమాధి చేస్తామని ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు గజ్జల బిక్షపతి ముదిరాజ్, నంద రమేష్ ముదిరాజ్, చింతల గోపి ముదిరాజ్, దేవుని సూర్యప్రసాద్ ముదిరాజ్, పిల్లి యాదగిరి ముదిరాజ్, భార్గవ్ రవీంద్ర భూపాల్ ముదిరాజ్ లు …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వారితో బాధపడుతున్న యశోద (55) మహిళకు అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ …
Read More »క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మరణాలు తప్పించవచ్చు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయని నెహ్రూ అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని ఆమె అన్నారు. సోమవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అండ్ ఆల్ పెన్షనర్స్ …
Read More »ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామరెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పైభాగంలో నిర్మిస్తున్న వార్డుల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులను సందర్శించారు. వైద్య కళాశాలకు కేటాయించిన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »గ్రూప్ 4 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 1న జరిగే గ్రూప్ – 4 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం గ్రూప్ -4 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. …
Read More »ప్రజావాణికి 141 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, ఆర్డీఓ రవిలకు …
Read More »మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్, జిల్లా …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ 8 వేల 153 మంది విద్యార్థులకు గాను 7 వేల 394 మంది హాజరయ్యారని, 759 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ, 3వ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షకు 5 వేల …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : అష్టమి రాత్రి 9.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.29 వరకుయోగం : వరీయాన్ తెల్లవారుజాము 3.44 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.58 వరకు తదుపరి బవ రాత్రి 9.35 వరకువర్జ్యం : సాయంత్రం 6.29 – 8.11దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.20 …
Read More »