కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రీజినల్ కార్యాలయంలో గురువారం కామ్రేడ్ తారక్ నాథ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్డి క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం …
Read More »కామారెడ్డిలో ఘనంగా అమరవీరులకు నివాళి
కామరెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో అమరవీరుల స్థూపానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జడ్పీ చైర్పర్సన్ శోభ, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ …
Read More »డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్
డిచ్‌పల్లి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 5 వేల 486 మంది విద్యార్థులకు గాను 5 వేల 211మంది హాజరయ్యారని, 275 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 4 వేల 627 మంది నమోదు చేసుకోగా 4 …
Read More »దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అహింస విధానంలో మలి విడత తెలంగాణ ఉద్యమం ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల …
Read More »తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో …
Read More »నేటి పంచాంగం
గురువారం, 22 జూన్ 2023 తిథి : చవితి 17:28నక్షత్రము : ఆశ్లేష 4:17మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు))ఉత్తరాయణంయోగము : హర్ష 3:31కరణము : భద్ర 17:28 బవ 6:40సూర్య రాశి : మిధునరాశిచంద్ర రాశి : కర్కాటకరాశి 28:17అమృతకాలము : లేదుఅభిజిత్ ముహూర్తము : 11:48 – 12:39బ్రహ్మ ముహూర్తము : 4:13 – 5:01దుర్ముహూర్తము : 10:06 – …
Read More »డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో అధ్వర్యంలో యోగా దినోత్సవం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ట్యాగ్ లైన్ తో అంతర్జాల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలకు పరిష్కారం యోగా చేయడమే అని పేర్కొన్నారు. సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ …
Read More »రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈ నెల 16 వ తేది లోపు నూతన పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి 11వ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »ఘనంగా యోగా దినోత్సవం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు. యోగ వల్ల ఎన్నో లాభాలు …
Read More »