నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్ …
Read More »బీమా చెక్కు అందజేత
బాన్సువాడ, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల …
Read More »గోవింద్ పెట్‌లో అమ్మ ఒడి
ఆర్మూర్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం అధికంగా …
Read More »వెలుగులీనిన ‘విద్యుత్ విజయోత్సవ’ సభలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం …
Read More »పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే
ఆర్మూర్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిత్యం ప్రజలమధ్యే ఉంటూ వారితో మమేకమయ్యే పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జరిగే విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంకపూర్ నుంచి ఆర్మూర్ పట్టణానికి వెళ్తుండగా మార్గమధ్యంలో గల దోబీఘాట్ సమీపంలో ప్రమాదవశాత్తు …
Read More »మొక్కలు నాటిన సెవెన్ హార్ట్స్ వాలంటీర్స్
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్ నేను సైతం సమాజం కోసం అనే ట్యాగ్ లైన్‌తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పర్యావరణంలో మార్పులు వల్ల ఎన్నో అనర్థాలను చూస్తున్నాము. ఇలాంటి సమయంలో …
Read More »తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు
హైదరాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 5, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి ఉదయం 7.37విదియ రాత్రి 3.48వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.24 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.27 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 01.37, రాత్రి 1.52 – 3.24దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.23 …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్, నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
Read More »