Breaking News

NizamabadNews

పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం ప్రజలమధ్యే ఉంటూ వారితో మమేకమయ్యే పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జరిగే విద్యుత్‌ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంకపూర్‌ నుంచి ఆర్మూర్‌ పట్టణానికి వెళ్తుండగా మార్గమధ్యంలో గల దోబీఘాట్‌ సమీపంలో ప్రమాదవశాత్తు …

Read More »

మొక్కలు నాటిన సెవెన్‌ హార్ట్స్‌ వాలంటీర్స్‌

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్‌ నేను సైతం సమాజం కోసం అనే ట్యాగ్‌ లైన్‌తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ నాయక్‌ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పర్యావరణంలో మార్పులు వల్ల ఎన్నో అనర్థాలను చూస్తున్నాము. ఇలాంటి సమయంలో …

Read More »

తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం జూన్‌ 5, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి ఉదయం 7.37విదియ రాత్రి 3.48వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.24 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.27 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 01.37, రాత్రి 1.52 – 3.24దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.23 …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్‌, నిజామాబాద్‌ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. రామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ …

Read More »

దశాబ్ది వేడుకల్లో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

Read More »

తెలంగాణ పోలీస్‌ నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా …

Read More »

సోమవారం నుండి వేలం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నుంచి ధరణి టౌన్‌ షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లను వేలం పాట ద్వారా విక్రయిస్తామని కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూన్‌ 5 నుంచి 8 వ తేదివరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు …

Read More »

5న ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరు రావొద్దని కోరారు. ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

నేటి పంచాంగం

ఆదివారం జూన్‌ 4, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి ఉదయం 9.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 4.27 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.45 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకు తదుపరి బాలువ రాత్రి 8.23 వరకువర్జ్యం : ఉదయం 10.36 – 12.09 దుర్ముహూర్తము : సాయంతర్ర 4.43 – 5.35అమృతకాలం : రాత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »