నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా …
Read More »సోషల్ వెల్ఫేర్ స్కూల్, పీ.హెచ్.సీలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం పోచంపాడ్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మార్చి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.07 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 9.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.51 వరకుకరణం : బవ ఉదయం 9.19 వరకుతదుపరి బాలువ రాత్రి 8.07 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.48 వరకుమరల సాయంత్రం 5.58 – 7.27దుర్ముహూర్తము …
Read More »మిల్లులు తనిఖీ చేయాలి…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారులు, ఎన్ ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్లు …
Read More »చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు …
Read More »మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
బాన్సువాడ, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్సై అశోక్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కారులో …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ముత్యంపేట్ గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ (51) క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నడంతో వారికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మురికి వంశీకృష్ణ సహకారంతో …
Read More »ప్రజావాణికి 62 ఫిర్యాదులు
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక …
Read More »ప్రజావాణి ఆర్జీలపై సత్వర చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి లో (52) …
Read More »గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం సహపంక్తి భోజనం
హైదరాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్ లో త్వరలో ‘గల్ఫ్ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో …
Read More »