నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేనలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి …
Read More »అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్ పట్టివేత
రెంజల్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏటువంటి అనుమతులు లేకుండా రెంజల్ మండలంలోని నీలా గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను టాస్క్‌ఫోÛర్స్ సిఐ శ్రీధర్ పట్టుకొని రెంజల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ సాయన్న అన్నారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ వసిమ్‌పై కేసు నమోదు చేసినట్లు …
Read More »ఆదర్శ పాఠశాల తనిఖీ
రెంజల్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు గురువారం జిల్లా బాలికల సంరక్షణ అధికారి వనిత తనిఖీ చేశారు. ఆదర్శ పాఠశాలలోని నిత్యవసరల సరుకులను పాఠశాల చుట్టూ పరిశుభ్రతను తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలసారం పాఠశాలను సందర్శించడం …
Read More »పేద పిల్లలకు చేయూత
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రినేత్ర మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం ఇస్సపల్లి చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టిలో పనిచేసే తల్లిదండ్రుల వాళ్ల పిల్లలకు త్రినేత్ర మాత ఫౌండేషన్ ద్వారా నిత్యం అన్నదానం, పిల్లలకి చదువు కోసం వాలంటర్‌ని పెట్టి చదువు చెప్పించడం, అలాగే స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా …
Read More »ఆపరేషన్ నిమిత్తం చిన్నారికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట్ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి సాన్విక కు (07) ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరమని వారి బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు 69 వ సారి సకాలంలో రక్తాన్ని అందించారు. …
Read More »అర్బన్ పార్కును ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ …
Read More »కూల్చివేతలపై ఎలాంటి అనుమానాలు వద్దు
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ వసతుల కల్పనకై పాత కలెక్టరేట్‌తో పాటు దాని పరిసరాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశాల్లో అతి …
Read More »19న బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్ర
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీసీ విద్యార్థుల, యువజనుల సమస్యలపై పోరాడుతు హక్కుల సాధనకై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్త పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, కంకనాల శ్యాం పాల్గొంటున్నారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్ …
Read More »9 న వాహనాల వేలం
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన 4 ద్విచక్ర వాహనాలకు ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
రంగారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దయితలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్‌కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’ ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో …
Read More »