కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల …
Read More »ధాన్యం బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల …
Read More »నిజామాబాద్ కలెక్టరేట్ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ భారీ ధర్నా
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు …
Read More »భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ నుండి బైంసా వరకు నిర్మించబోయే ఎన్‌హెచ్ 161 జాతీయ రహదారి ఏర్పాటులో భూములను కోల్పోయే రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ రైతులకు భరోసా కల్పించారు. ఆదివారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రైతులతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.జాతీయ రహదారి నిర్మాణంలో గ్రామానికి చెందిన 28 ఎకరాల సాగుభూమి వెళ్తుందని చెప్పారు. పంట భూములు …
Read More »18 సంవత్సరాలు నిండినవారు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుదారులని, ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు.ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ అనుసంధానం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరును నమోదు …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాము
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆదివారం గుర్తించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మించి ఇవ్వడానికి …
Read More »పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కేంద్రాన్ని పరిశీలించారు. బూతు స్థాయి అధికారి అందించే సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు అరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్ …
Read More »నగర సుందరీకరణపై సిఎం సమీక్ష
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …
Read More »కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు
బోధన్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. హైదరాబాదుకు చెందిన హెచ్‌వైఎం అనే సంస్థ ఇటీవల కళాశాల నిర్వహణను వివిధ అంశాలలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కళాశాల పాలన, నిర్వహణ పద్ధతులు, కళాశాలలో విద్యార్థుల హాజరు, కళాశాల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, ప్రయోగశాలల …
Read More »