NizamabadNews

దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణలో విద్యా విస్తరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ఆపేక్ష చూపుతారని, సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న దళిత జాతి అభ్యున్నతి కోసం అనుక్షణం తపన పడతారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందులోభాగంగానే దళిత కుటుంబాలను ప్రణాళికాబద్ధంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా పైకి తేవాలని గొప్ప సంకల్పంతో …

Read More »

లివర్‌ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్‌ కి చెందిన రేణుక (35) మహిళ లివర్‌ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …

Read More »

ప్లాట్ల వేలానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించనున్న బహిరంగ వేలం ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ ఆర్డీవో రవి శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో అధికారుల భేటీ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథితో నిజామాబాద్‌ జిల్లా అధికారులు శనివారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్‌ జిల్లా బాసరలో గల ట్రిపుల్‌ ఐ.టీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శనివారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నిజామాబాద్‌ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు …

Read More »

ప్లాటు పొందదల్చుకున్న వారికి ముఖ్య గమనిక

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవులు వచ్చినందున బహిరంగ వేలంలో పాల్గొనే వారి సౌకర్యార్థం పది వేల రూపాయల ఈ.ఎం.డి రుసుముకు సంబంధించిన డీ.డీలు తీసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌)లో ప్రత్యేకంగా బ్యాంక్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయించడం జరిగిందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ధాత్రి టౌన్‌ షిప్‌ …

Read More »

ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు బూతు లెవల్‌ అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల రోల్‌పై సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా ఈనెల 26, 27వ తేదీలలో ప్రత్యేక నమోదు చేసుకోవచ్చని సూచించారు. …

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతత

నవీపేట్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపెట్‌ మండల కేంద్రంలోని బాలుర హై స్కూల్‌ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 42 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న డిఎంహెచ్‌ఓ సుదర్శనం, తహసిల్దారు వీర్‌ సింగ్‌ విద్యార్థులను విచారించి విషయం అడిగి …

Read More »

ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని మైనార్టీ స్మశాన వాటిక ప్రహరి గోడ నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. సిడిపి నిధుల ద్వారా ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్‌, …

Read More »

పోడు భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తుల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, సి.ఎస్‌.సోమేశ్‌ కుమార్‌. నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి గ్రామంలో గ్రామ సభ, డివిజన్‌ స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను …

Read More »

ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధులు, కేంద్ర ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి, భారతరత్న డాక్టర్‌ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »